Stock Market: లాభాలతో దూసుకెళ్తున్న స్టాక్ మార్కెట్లు 2 d ago
8K News-18/03/2026 ఈరోజు కూడా భారత స్టాక్ మార్కెట్లు గ్రీన్‌లోనే ముగిశాయి. సెన్సెక్స్ 633.29 పాయింట్లు (0.83%) పెరిగి 76,704.13 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 196.65 పాయింట్లు (0.83%) లాభపడి 23,777.80 వద్ద క్లోజ్ అయింది. రియల్టీ, ఐటీ, ఆటో, మీడియా, టెలికాం రంగాలు 1% నుంచి 3% వరకు పెరిగాయి.